Logo
Date of Publish : 18 March 2023, 5:04 pm
Editor : Sake Naresh

అనాధ వృద్ధుడుకి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

      గుడివాడ ( జనస్వరం ) :  పట్టణ స్థానిక నీలామహల్ రోడ్డులో గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీదే జీవిస్తున్నా పిల్లి లక్ష్మణరావు గారు మృతి చెందడంతో నా అనేవాళ్ళు ఎవరు లేక చేతులో డబ్బులు లేక అతని భార్య బాధపడటంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి అన్ని తామే కులామతాలతీతంగా అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటడంతో అక్కడ ఉన్న ప్రజలు జనసైనికులును అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు నా అనేవాళ్ళు లేని వారికి మేము తోడుగా ఉండి అన్ని మేమే కులామతాలతీతంగా ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్నామని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలోని సేవా కార్యక్రమలు చేస్తున్నామని అలాగే చాలామంది అభిమానం అంటే పెద్దపెద్ద బ్యానర్లు కట్టి బైక్ ర్యాలీలు చేస్తూ పాలాభిషేకలు చేస్తూ హడావుడి చేస్తూ ఉంటారు, కానీ మా నాయకుడు మాకు నేర్పింది సమాజానికి దేశానికి సేవ చేయడమే నిజమేనా అభిమానం అని మా కార్యకర్తలకు తెలియజేశారు అలాంటి నాయకుడికి మేము జనసైనికులుగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. ఇంతటి పుణ్యకారానికి విచ్చేసిన మా సోదరులు జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారికి, గంట అంజి గారికి, నూనె అయ్యప్పకు, మరియు జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com