Logo
Date of Publish : 06 April 2023, 4:37 pm
Editor : Sake Naresh

ఆకలితో ఉన్న అన్నార్తులకు అన్నదానం చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జన సైనికులు

           గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ ఏరియాలో యాచకులకు, పేదవారికి, మరియు ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందజేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(RK) మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అనే సంకల్పంతో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు భాగంగా దాసరి వారి సుపుత్రుడు శివన్ష్ హనుమ ఉయ్యాల వేడుక సందర్బంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో యాచకులకు పేదవారికి ఆకలితో ఉన్న అనార్థులకు అన్నదానం చేయడం జరిగిందని తెలియజేసినారు చాలామంది పుట్టినరోజులు ఫంక్షన్లో వారి వారి బంధుమిత్రుని పిలుచుకొని ఎంతో సంతోషంగా ఉంటారు దయచేసి ఆ సంతోషం భాగంగా ఆకలితో ఉన్న అనర్థులుకు ఆహార అందిస్తే ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు.. మీ ఇరుగు పొరుగులో ఇప్పటికి చాలామంది పేదవారు ఉన్నారు మీ వంతు బాధ్యతగా ఒక్కరికి సహాయం చేసిన చాలు ఈ సమాజం ఆకలి లేని సమాజంగా ఉంటుంది ఉంటుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గుడివాడ పట్టణ జనసేనపార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, సురేష్, చరణ్, శివ, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com