Logo
Date of Publish : 03 October 2023, 7:26 pm
Editor : Sake Naresh

ఎన్నికల పోటీకి సిద్ధం అని ప్రకటించినందుకు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల్ జనసైనికులు, వీరమహిళలు

      ఉప్పల్ ( జనస్వరం ) : తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధం అని ప్రకటించిన శుభ సందర్భంలో ఉప్పల్ నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ కలసి తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఇంచార్జి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి,  ముఖ్య నాయకులు రామ్ తాళ్లూరిను మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com