Logo
Date of Publish : 04 September 2022, 6:25 am
Editor : Sake Naresh

కెనడా ప్రవాస భారతీయులు జనసేనకు చేస్తున్న సేవలు అభినందనీయం

• గతంలో "కౌలు రైతు భరోసా"కు రూ 5,55,555 విరాళం అందజేసారు

• ఇప్పుడు "నా సేన కోసం నా వంతు" కార్యక్రమంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని " డొనెషన్ డే" గా జరుపుకుంటూ కెనడా జనసేన టీం జనసేన పార్టీకి రూ. 11,11,111 విరాళం అందజేశారు. 

                కెనడా జనసైనిక టీమ్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా మేము ఏడు సముద్రాల అవతల ఉన్నా, రాజకీయ ప్రక్షాళన చేయడానికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మంచి జరగాలని కోరుకునే జనసేనానితోనే మా కెనడా జనసైనికులు అడుగులు అనే నినాదంతో తమ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. కెనడా జనసేన టీం గతంలో జరిగిన 2019 ఎలక్షన్స్ నుండి పార్టీకి అండగా ఉంటూ ప్రచార రధాలు అందించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంచడం, గ్రామ స్థాయిలో పార్టీ ప్రచార సామాగ్రిని సమకూర్చడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అవినీతి రాజకీయాలను అంతం చేసి తెలుగు ప్రజలకు మంచి పాలన అందించాలి అని జనసేనాని చేసే ఈ పోరాటంలో శ్రీ పవన్ కల్యణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తుదిశ్వాస వరకూ జనసేనానికి అండగా నిలబడతాం అని తెలిపారు.  కెనడాలో పవన్ కళ్యాణ్  గారి పుట్టిన రోజు వేడుకను కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com