జనసేనాని జన్మదిన సందర్భంగా పార్టీ కోసం ఇచ్చిన రూ. 70 వేల డీడీ ని జనసేన నాయకులకు అందజేత
పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా మలేషియా జనసేన టీమ్ సభ్యులు పార్టీ ఫాండ్ ₹70,000 రూపాయలను DD రూపంలో ఈ రోజు వైజాగ్ జనసేన పార్టీ ఆఫీసులో పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు మరియు పర్యావరణ వేత్త, పార్టీ ప్రధాన కార్యదర్శి బోలిశేట్టి సత్యనారాయణ గారి రాజోలు జనసేన నాయకులు కోళ్ళ బాబి ఆద్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా నాయకులు వన్నెంరెడ్డీ సతీష్ గారు,మలేషియా టిమ్ రావి వరప్రసాద్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com