Logo
Date of Publish : 15 April 2023, 4:35 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టును నియమించాలని జనసేన నాయకుల వినతి

      సిద్ధవటం ( జనస్వరం ) : మండల కేంద్రమైన సిద్ధవటం లో ఉన్న 30 పడకల ఆసుపత్రికి గత కొంతకాలంగా గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  వెంటనే గైనకాలజిస్టును నియమించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోవాలని జనసేన నాయకులు కొట్టే రాజేష్, పసుపులేటి కళ్యాణ్, ఆవుల రాజాలు శనివారం వైద్యాధికారి మధు శేఖర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అలాగే రాత్రిపూట డాక్టర్లు లేకపోవడంతో అత్యవసర చికిత్స అందక ఇటీవల కాలంలో మరణాలు సంభవించిన సంఘటనలు జరుగుతున్నాయని ఇకనైనా రాత్రిపూట డాక్టర్ విధులు నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకొని పోయారు. నూతనంగా ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రి భవనంలో పేషెంట్లకు మెరుగైన వైద్యం కోసం 30 పడకల ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను ఏర్పాటు చెయ్యాలని వారు వైద్యాధికారి దృష్టికి తీసుకొని పోయారు వీటన్నిటిపై ఆయన సానుకూలంగా స్పందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com