Logo
Date of Publish : 30 July 2022, 4:29 pm
Editor : Sake Naresh

నిరుపేద అవ్వకు అండగా నిలిచిన రాజోలు జనసైనికులు

   రాజోలు, (జనస్వరం) :  కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజోలు మండల పరిధిలో గల చింతలపల్లి గ్రామంలో పూరి గుడిసె పాడైపోయింది. నిస్సహాయంగా ఎదురు చూస్తున్న సేనాపతి కావయమ్మ ఇంటి పై కప్పును రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనంద రాజు ఆధ్వర్యంలో గణసాల రామరాజు ఆర్థిక సహాయంతో ఇంటి కప్పు పై బరకం కప్పి నిత్యవసర సరుకులు ఇచ్చి ఆ అవ్వకు అండగా నిలిచారు. ఆపన్నులను ఆదుకోవటమే జనసేన పార్టీ ధ్యేయమని వైస్ ఎంపీపీ ఆనందరాజు జనసైనికుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామ జన సైనికులు పిప్పల లక్ష్మణరావు, లంకలపల్లి రమేష్, గనశాల బాలాజీ, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com