Logo
Date of Publish : 11 July 2023, 11:15 pm
Editor : Sake Naresh

జనసేన వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం

         విజయనగరం ( జనస్వరం ) : అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతీయుత౦గా ఝాన్సీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మహిళ కమిషన్ వాసురెడ్డి పద్మ గారిని నిలదీసే కార్యక్రమం చేయదలిచిన నెల్లిమర్ల ఎమెల్యే బడికొండ అప్పలనాయుడు గారు చేసిన కార్యక్రమానికి నిరసనగా జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బాలాజీ జంక్షన్ నుంచి పాదయాత్రగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ వరకు వెళ్లి జిల్లా ఎస్పీ గారికి విషయం తెలియని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, లోకం మాధవి, మహిళా విభాగం తుమ్మి లక్ష్ణీ రాజ్, మాత గాయత్రి పత్తివాడ కృష్ణవేణి. రౌతు కృష్ణవేణి. గంట్లన పుష్పకుమారి. పాతవి దుర్గా మాధవి, జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మర్రాపు సురేష్, తుమ్మె అప్పలరాజు దొర ఆదాడ మోహన్ రవితేజ తేడా బాలు తత్తటి సూర్య ప్రకాష్ దిండి రామారావు జలపారి అప్పటి ద్వారా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com