Logo
Date of Publish : 10 May 2022, 4:25 pm
Editor : Sake Naresh

ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు ఒక మంచి వారు ఒక దివ్యాంగుడుపెళ్లి చేసుకున్నట్లయితే ఒకటిన్నర లక్ష ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల అయిన దివ్యాంగులకు ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదు అని అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల అందరికీ పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, దండు వీర్రాజు, అద్దంకి పూర్ణచంద్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com