Logo
Date of Publish : 10 May 2023, 2:25 pm
Editor : Sake Naresh

ప్రాజెక్ట్ వీధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న వినుతాకోట

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  52 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమం లో భాగంగా  శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి  వినుత కోటా  శ్రీకాళహస్తి పట్టణం లోని ప్రాజెక్ట్ వీధి లో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానమైన సమస్యలు త్రాగు నీరు సమస్య, సీసీ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు ( మొండి పోల్స్ మాత్రమే ఉన్నాయి).  డ్రైనేజ్ కాలువలు లేవని ప్రజలు వినుత గారి దృష్టికి తెలియజేశారు. మా వీధి మునిసిపాలిటీ లో ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోని పాపాన పోలేదని ప్రజలు వాపోయారు. సమస్యలు మునిసిపల్ కమీషనర్, జిల్లా కలెక్టర్ గారి గృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకి వినుత గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, నితీష్ కుమార్, వెంకటరమణ యాదవ్, గిరీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com