Logo
Date of Publish : 11 May 2022, 3:46 pm
Editor : Sake Naresh

రాయవరం గ్రామములోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి : జనసేన నాయకులు రామ శ్రీనివాసులు

     రాయవరం, (జనస్వరం) : అన్నమయ్య జిల్లా, టీ సుండుపల్లి మండలంలోని రాయవరం గ్రామంలో జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయవరం, పించ క్రాస్ మధ్యలో ఉన్న సాయిప్రతాప్ కాలనీలో 20 కుటుంబాల నివాసితులకు వారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారికి సంబంధిత ఇక్కడ స్పీడ్ బ్రేకులు, హెచ్చరిక బోర్డ్, ప్యాసింజర్ల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆర్ టీ సీ బస్ లు ఆపడానికి బస్ స్టాప్ తక్షణమే ఏర్పాట్లు చేయాలని అధికారులు ను అభ్యర్థించడం జరిగింది. వాహనాలు రద్దీగా తిరిగే రహదారిలో 20 రోజుల వ్యవధిలో సుమారు 8 పైన ప్రమాదాలు జరిగాయి. కాలానికి 100 మీటర్ల దూరంలో ఉన్న పి హెచ్ సీ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ద్వారా విచారణ జరిపి ఆ సమస్యలు గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com