విజయనగరం ( జనస్వరం ) : సీఎం జగన్మోహన్ రెడ్డి జేఎన్టీయూలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంకి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు వెళ్లిన చీపురుపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు. గుర్ల మండలం సంతోష్ లక్ష్మీనాయుడు, రాము నాయుడు, కిరణ్, ధనుంజయ, ఆదినారాయణ స్వామి, నాయుడు, గుడివాడ ఉమా మహేశ్వరరావు, జనసేన నాయకులు కార్యకర్తలను చీపురుపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com