Logo
Date of Publish : 14 November 2022, 3:21 pm
Editor : Sake Naresh

క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుకు, అధికారులు చెప్పిన లెక్కలకు పొంతన లేదు : శివాజీ

           మడకశిర ( జనస్వరం ) : జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుకు హౌసింగ్ డిపార్ట్మెంట్ .మున్సిపాలిటీ కార్యాలయం.సచివాలయ సిబ్బంది ఉన్నత అధికారులు వారు చెప్పిన విధానాలకు కానీ చూపే లెక్కలకు ఏమాత్రం పొంతన లేదని మండల అధ్యక్షుడు శివాజీ అన్నారు. జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో 14వ తేది మూడవ రోజు సోషల్ ఆడిట్లో భాగంగా మడకశిర నియోజక వర్గం మున్సిపాలిటీ పరిధిలో హౌసింగ్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ కార్యాలయం, సచివాలయాలకి వెళ్లి గృహాలు మంజూరు అయ్యాయిఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంపిక అనుసరించిన విధానాలు ఏమిటి, ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎంత మేరకు బిల్లులు మంజూరు చేశారు వంటి విషయాలను సచివాలయ సిబ్బందిని ఉన్నత అధికారులలతో అడిగి వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడ పొంతన లేదు. ఈ కార్యక్రమంలో మడకశిర మండల అధ్యక్షుడు T.A శివాజీ. హనుమంతు. రాము. పవన్ కళ్యాణ్. హరి. కమిటీ సభ్యులుతదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com