Logo
Date of Publish : 28 September 2020, 4:26 pm
Editor : Sake Naresh

సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించిన జనసైనికులు

సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించిన జనసైనికులు

                   సీతానగరం నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఈ రోజు పార్వతీపురం సబ్ కలెక్టర్ గారిని మరియు ఆర్&బి అధికారులను కలిసి జనసేన పార్టీ మండల నాయకులు మరియు నియోజకవర్గం నాయకులు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. 1936లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బ్రిడ్జిని ఈ ప్రభుత్వాలు మరమ్మత్తులు చేసుకుంటూ వస్తుంది, ఎన్ని సార్లు మరమ్మత్తులు చేసినా ఫలితం శూన్యం. ఇక్కడ మరమ్మత్తుల పేరుతో అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు. కానీ ప్రజలకు మంచి జరగడం లేదు. వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అలాగే ఎప్పటినుండి బ్రిడ్జి పనులు మొదలు పెడతారో ఒక స్పష్టత ఇవ్వాలని మొన్న మరమ్మత్తులకు కేటాయించిన నిధులు ఎవరి జేబులోకి వెళ్లాయని లెక్కలు చెప్పాలని జనసేన పార్టీ మండల నాయకులు శివశంకర్ పోతల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com