Logo
Date of Publish : 10 June 2023, 2:46 pm
Editor : Sake Naresh

ఒంటరి అవ్వను ఆశ్రమంలో చేర్చి మానవత్వాన్ని చాటిన గుడివాడ జనసైనికులు

  గుడివాడ ( జనస్వరం ) : కన్న కూతురు చనిపోవడంతో ఒంటరి అయిన అవ్వ.. ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమలు చేస్తున్న మమ్మల్ని అక్కడ ఉన్న స్థానికులు ఆ ఒంటరిగా ఉన్న అవ్వ గురించి సమాచారం అందజేయగా వెంటనే స్పందించి ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది.  అదేవిధంగా కన్న"తల్లిదండ్రులకు" పట్టెడు"అన్నం"పెట్టడం బరువు అనుకుంటే మాకు అప్పగించండి. వారికి నీడ ఏర్పాటు చేసి ఆకలి బాధ పడకుండా కడవరకు తోడుంటాం..అని అదేవిధంగా సృష్టిలో దైవం అమ్మానాన్నలు అని వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, గంట అంజి, చరణ్ తేజ్, పందిళ్ళ శీను, మరియు జనసైనికులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com