Search
Close this search box.
Search
Close this search box.

ఒంటరి అవ్వను ఆశ్రమంలో చేర్చి మానవత్వాన్ని చాటిన గుడివాడ జనసైనికులు

గుడివాడ

  గుడివాడ ( జనస్వరం ) : కన్న కూతురు చనిపోవడంతో ఒంటరి అయిన అవ్వ.. ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమలు చేస్తున్న మమ్మల్ని అక్కడ ఉన్న స్థానికులు ఆ ఒంటరిగా ఉన్న అవ్వ గురించి సమాచారం అందజేయగా వెంటనే స్పందించి ఆ అవ్వ పూర్తి బాధ్యత తీసుకుని ఆశ్రమంలో చేర్పించడం జరిగింది.  అదేవిధంగా కన్న”తల్లిదండ్రులకు” పట్టెడు”అన్నం”పెట్టడం బరువు అనుకుంటే మాకు అప్పగించండి. వారికి నీడ ఏర్పాటు చేసి ఆకలి బాధ పడకుండా కడవరకు తోడుంటాం..అని అదేవిధంగా సృష్టిలో దైవం అమ్మానాన్నలు అని వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, గంట అంజి, చరణ్ తేజ్, పందిళ్ళ శీను, మరియు జనసైనికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way