Logo
Date of Publish : 13 July 2022, 4:14 pm
Editor : Sake Naresh

జనసైనికులు లేవనెత్తిన రోడ్డు సమస్యకు స్పందించి పరిష్కరించిన అధికారులు

      యలమంచిలి ( జనస్వరం ) : జనసేన యలమంచిలి నియోజకవర్గం వీరమహిళ మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో " రోడ్డు వేశారు అంచులు పూడ్చడం మర్చిపోయారా?" అని జనసేన శ్రేణులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా రోడ్లు భవనాలు అధికారులు దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్ళారు. దాని ఫలితంగా నేడు మడుతూరు జంక్షన్ నుండి బెర్మ్ (అంచులు) పనులు జరుగుతున్నాయి అన్నారు. దీనికి ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ నేటితో వాహాన చోదకులకు కష్టాలు తీరుతాయి అన్నారు. ఎటువంటి ప్రజా సమస్యలు ను అయినా సరే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడానికి జనసేన పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుంది అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.      


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com