Logo
Date of Publish : 10 November 2020, 5:54 pm
Editor : Sake Naresh

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో గ్రేటర్ ఎన్నికల సిద్ధానికి సమావేశం అయిన జనసైనికులు

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో గ్రేటర్ ఎన్నికల సిద్ధానికి సమావేశం అయిన జనసైనికులు

        గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ విధివిధానాలపై, డివిజన్ లోని ప్రజా సమస్యలపై బలమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని, అదేవిధంగా అభిమానులను కార్యకర్తలుగా, ఓటర్లుగా మార్చుకుని సామాన్యుడి వెనక జనసేన ఉంది అనేలా అధికార పార్టీ తప్పులను బట్టబయలు చేసేలా నిర్భయంగా ప్రశ్నించాలని సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ నందగిరి సతీష్ కుమార్, డివిజన్ అధ్యక్షులు జీవన్, ప్రధాన కార్యదర్శి రమేష్,కమిటీ సభ్యులు రవి, శివ, విజయ్, దుర్గాప్రసాద్, రఘువంశీ, సంపత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com