Logo
Date of Publish : 05 September 2022, 1:42 pm
Editor : Sake Naresh

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన పెనుకొండ జనసేన నాయకులు

     పెనుకొండ, (జనస్వరం) : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలో వెంకటరెడ్డి పల్లి వాసులకు స్మశాన వాటిక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే శంకర్నారాయణకు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు లోకేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన చనిపోతే శవాలను పంట పొలాల్లో ఖననం చేస్తున్నామన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా అర్హులైన కొందరి పింఛన్లను తొలగించారని వాటిని పరిశీలించి అర్హులైన వారందరికీ తిరిగి పించను ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు పీసీ జగదీష్, అనిల్ కుమార్, రమేష్, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com