Logo
Date of Publish : 23 December 2022, 3:20 pm
Editor : Sake Naresh

అనంత సాగరం మండలంలో రైతుల కష్టాలు తెలుసుకున్న జనసేన నాయకులు

           ఆత్మకూరు ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ మస్తాన్, అనంతసాగరం మండలంలోని పాత దేవరాయపల్లి బిట్ -1 పంచాయతీలోని మాగాన్ని భూముల్లో పర్యటించి రైతులు, కూలీలను కలిసి జన సేన పార్టీ ప్రభుత్వ అధికారులకు వస్తే రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకు తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బును 30 కోట్లు డబ్బును 3 వేలుమంది రైతులకు ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు తెలియజేయడం జరిగింది. జనసేన ప్రభుత్వ అధికారులకు వస్తే చిన్న కారు సన్న కారు రైతులకు నెలకి 5 వేలు రూపాయలు పెన్షన్ ఇచ్చి, సంవత్సరానికి రైతు భరోసా కింద 8000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తామని రైతులు పంట పండించిన తర్వాత పంటను ప్రభుత్వమే కొని దళారులు వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com