Logo
Date of Publish : 20 September 2022, 5:56 pm
Editor : Sake Naresh

నా సేన కోసం నా వంతు కార్యక్రమం చేపట్టిన జనసేన నాయకులు

      ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి శ్రీకారం చుటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు మండలం కందనాతి, కడివేళ్ళ,లో పర్యటించి పార్టీకి డోనేషన్ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్, కర్ణం రవి, లు మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కేవలం ఒక జనసేన పార్టీకే సాధ్యమని గ్రౌండ్ ఫండింగ్ లాంటి కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు అయితేనేమి రాజకీయ కార్యక్రమాలు అయితేనేమి ఈప్రత్యేక కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాబోయే రోజుల్లో నా సేన నా వంతు కార్యక్రమంను ప్రతి గ్రామ గ్రామానికి తీసుకుపోయే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రమేష్, రాముడు, మద్దిలేటి, నరేంద్ర, ధర్మ, రాజు, విష్ణు, కేశవ, రామకృష్ణ, శివ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com