Logo
Date of Publish : 16 September 2023, 6:44 pm
Editor : Sake Naresh

అధినేత నిర్ణయమే శిరోధార్యం : ఏపీ శివయ్య

         చిత్తూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మాట్లాడుతూ  మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, మండల అధ్యక్షులు, మండల కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు జనసైనికులు ఆమోదిస్తారని ఏపీ శివయ్య పేర్కొన్నారు. అధినేత ఏ కార్యచరణ చేయమని ఆదేశించిన మేమందరము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధమని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వము పరిపాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొనసాగించడానికి ఆయన ఖండించారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఏపీ శివయ్య పేర్కొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com