Logo
Date of Publish : 02 December 2020, 3:32 am
Editor : Sake Naresh

JSP Revolution Team జనసైనికులు ఇచ్చిన ఆర్థిక సహాకారంతో ఒక పాప ప్రాణాన్ని కాపాడిన వైనం

JSP Revolution Team జనసైనికులు ఇచ్చిన ఆర్థిక సహాకారంతో ఒక పాప ప్రాణాన్ని కాపాడిన వైనం

      చిత్తూరు నగరంలో రాజశేఖర్ మరియు హేమప్రియ ల  రెండు నెలల పాప శ్వాస సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ సమస్యతో పోరాడుతున్న రెండు నెలల పాప దియా ను రక్షించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు బాధ పడుతున్న సమయంలో ఈ విషయం తెలిసి JSP Revolution Team ద్వారా చాలా మంది జనసైనికులు సహాయం చేశారు. పాపను రక్షించడానికి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. JSP Revolution Team ద్వారా 16300 రూపాయలు సేకరించి దియా తల్లిదండ్రులకు పంపడం జరిగింది. ఎంతోమంది జనసైనికులు చేసిన సహాయం తో 27/11/20 న CNC హాస్పిటల్లో జరిగిన రెండు నెలల పాప సర్జరీ విజయవంతమై పాప సురక్షితంగా ఉండటం తల్లిదండ్రులకి, సాయం చేసిన జనసైనికులకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించింది. దియా తల్లిదండ్రులు సహాయం చేసిన జన సైనికులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహాయాన్ని తమ జీవితంలో మర్చిపోలేమని సాయం చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని దివ్య తల్లి చెప్పడం జరిగింది.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com