Logo
Date of Publish : 30 January 2023, 11:06 am
Editor : Sake Naresh

వేమవరం గ్రామంలో పెచ్చేటి సత్యనారాయణ గారి కుటుంబానికి అండగా జనసేన పార్టీ

         ఆచంట ( జనస్వరం ) : ఆచంట మండలం వేమవరం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కంసాల వారి చెరువు గట్టు దగ్గర నివాసం ఉంటున్న పెచ్చేటి సత్యనారాయణ గారి తాటకిల్లు శనివారం తెల్లవారుజామున ఎలక్ట్రికల్ షార్ట్ సెక్యూరిటీ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. సామాన్లు ఏవి తీసుకోలేని విధంగా మొత్తం కాలిపోయాయి. ఇది తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, ఆచంట నియోజకవర్గ ఇన్చార్జ్  చేగొండి ప్రకాష్ గారు, బియ్యం, కూరగాయలు, వంట సామాన్లు, బట్టలు, దుప్పట్లు జనసేన పార్టీ తరఫున సత్యనారాయణ గారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ శ్రీనివాస్, మాట్లాడుతూ తక్షణం ప్రభుత్వం వెంటనే పేచ్చేటి సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇల్లు స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com