Search
Close this search box.
Search
Close this search box.

పిఠాపురం ప్రజలకు అలుపు లేకుండా సర్వీస్ చేస్తున్న జనసేన పార్టీ

పిఠాపురం

 పిఠాపురం ( జనస్వరం ) : పి. ఎస్. ఎన్. మూర్తి పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవరం దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్  చలించిపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పి.ఎస్.ఎన్ మూర్తి ఈ సారి కూడా తమ వంతు సాయానికి 700 మందికి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు, సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, కసిరెడ్డి నాగేశ్వరావు. కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి, భీమేశ్వరావు మల్లం బీసీ నాయకులు వై శ్రీనువాస్, తోట సతీష్, పెంకే జగదీష్, నామ శ్రీకాంత్, గొల్లప్రోలు సారధి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way