Logo
Date of Publish : 27 January 2023, 5:46 pm
Editor : Sake Naresh

గడివిడి ఫ్యాక్టరీ కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్

          విశాఖపట్నం ( జనస్వరం ) : గడివిడి ఫ్యాక్టరీ కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించాలని జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం లేబర్ కమీషనర్ఆఫీసు వెళ్లి డిమాండ్ చేయడం జరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగపోవడం వలన వలన కార్మికులు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్మికులకు రావాల్సిన ఫెసిలిటీస్ రావడం లేదన్నారు. కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయటం జరిగింది.  ఈ యొక్క సమావేశంలో జనసేన నాయకులు  తుమ్మగంటి సూరినాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, యూనియన్ నాయకులు, రాజాన రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com