Logo
Date of Publish : 01 August 2022, 5:08 pm
Editor : Sake Naresh

గ్రామ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కి వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

        గజపతినగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం, నాయకులు మర్రాపు సురేష్ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి కార్యాలయంలో గజపతినగరం నియోజకవర్గ కెంగువ గ్రామంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించారు. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆదాడ మోహన రావు, లాలిశెట్టి రవితేజ, రవికుమార్ మిడతాన, గజపతినగరం నాయకులు పెనుమజ్జి ఆదినారాయణ, చింత నారాయణరావు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com