Logo
Date of Publish : 05 December 2022, 9:15 am
Editor : Sake Naresh

ఎమ్మెల్యే ఇంటి పట్టాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

       అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆరు నెలల క్రితం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాలు పంపిణీ కార్యక్రమంలో నెల రోజుల్లో మీకు ఇళ్ల స్థలాలు చూపిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆరు నెలలు గడిచిన లబ్ధిదారులకి స్థలం ఎక్కడ ఉందో చూపించలేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో కలెక్టర్ గారు స్పందన కార్యక్రమంలో లబ్ధిదారులకి స్థలం వెంటనే చూపించాలని అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచు మూర్తి గంగ, అడపా వాసు, తిపిరిశెట్టి పనింద్ర, రాజు, పుట్టకొండ రాజు, రవి, సతీష్ సింహాసనం పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com