Logo
Date of Publish : 06 November 2023, 10:21 pm
Editor : Sake Naresh

రహదారులు మరమ్మత్తులు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

        నూజివీడు ( జనస్వరం ) : నూజివీడు నుండి ధర్మాజిగూడెం అర్&బి ప్రధాన రహదారిలో లీలానగర్ నుండి వలసపల్లి రహదారి మరమ్మత్తులు చేయాలని జనసేన నాయకులు కోరారు. లీలనగర్ అడ్డరోడ్డు వద్ద రోడ్డు మీద మార్జిన్ ల వద్ద పడిన గండి పడిన రోడ్డును బాగు చేసి, దిగవల్లి రోడ్డులో వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రమాదాలను అరికట్టాలని నూజివీడు సబ్ కలెక్టర్ గారికి అర్జీ అందచేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు. నూజివీడు నుండి వలసపల్లి వెళ్ళే ప్రధాన అర్ అండ్ బి రోడ్డు మర్మత్తులు , లీలానగర్ అడ్డ రోడ్డు వద్ద రోడ్డు ఇరు వైపుల లోతైన గండి పడి ప్రమాదకరంగా మారడంతో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అలానే అదే రోడ్డులో దిగవల్లి వద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు సబ్ కలెక్టర్ గారికి తెలుపుతూ స్పందనలో అర్జీ అందచేశారు. ఇ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకట్రావు, సురిశెట్టి శివ,ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, గాంధీ, సాయి చరణ్, సతీష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com