Logo
Date of Publish : 30 September 2022, 4:02 pm
Editor : Sake Naresh

మండల పరిషత్ అధికారిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరిన జనసేన నాయకులు

        పాలకొండ ( జనస్వరం ) : మండల పరిషత్ అధికారి డొంక త్రినాథ్ గారిని పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు కలిసి సమస్యలను వివరించారు. పాలకొండ మండలంలో వున్న వివిధ సమస్యలతో పాటుగా, పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ సమస్యలతో ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. డెంగ్యూ వ్యాధి నుండి ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని మరియు కాలువలు పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందచేయడం జరిగింది. మండల పరిషత్ అధికారి (MPDO) సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డొంక శివ ప్రసాద్, మిడితాన ప్రసాద్, గర్భాపు నరేంద్ర,పెనుగొండ రాజశేఖర్, డోంపాక సాయి కుమార్,సంతోష్ , పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com