Logo
Date of Publish : 31 July 2020, 8:52 am
Editor : Sake Naresh

అధికారులకు ఫేస్ కవర్లు పంపిణీ చేసిన జనసైనికులు

అధికారులకు ఫేస్ కవర్లు పంపిణీ చేసిన జనసైనికులు.

                మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి  కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు కూడా బయటకు రావాలన్నా భయపడుతున్న సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు, డాక్టర్లు కూడా కరోనాను లెక్క చేయకుండా తమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో ముందున్నారు. అటువంటి అధికారులకు కూడా రక్షణ కరువు అవ్వడం చూస్తున్నాం. ఈ సందర్భంగా లావేరు జనసేన - బీజేపీ కార్యకర్తలు కలసి ఫ్రంట్ వారియర్ సంస్థ పేరిట ప్రజలకు అండగా ఉంటున్న డాక్టర్లకు, పోలీసులకు ఇతర అధికారులకు ఫేస్ కవర్లు అందజేశారు. లావేరు గ్రామ జనసేన, బీజేపీ నాయకులు పోలీసు స్టేషన్, సచివాలయ కార్యాలయం, ఆశా వర్కర్లకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫేస్ కవర్లు అందించి ఉదారతను చాటుకున్నారు. అధికారులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవన్తి సహాయం చేయడం చాలా సంతోషకరమని అన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు రాజా రమేశ్, కోలా రాజేష్, రేగాన మూర్తి, బాసిన రవి, జనసేన యువకులు నవీన్, బీర నందు, కర్ర సాయి, ఉప్పు జగదీష్ బారుకుల శ్రీకాంత్, నోమీ పాల్గొన్నారు.   


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com