Logo
Date of Publish : 19 August 2020, 8:35 am
Editor : Sake Naresh

అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

      తెలంగాణలోని నల్గొండ జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మీసాల పరుశురాములు, అనిత దంపతులు అకాల మరణం చెందడంతో వారి కుమార్తెలు నవ్య, దివ్య, సదా లు అనాధలు అయ్యారు. వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద బిడ్డలు చిన్న వయసులో తల్లితండ్రులను కోల్పోవడం బాధాకరం అని అన్నారు. భవిష్యత్తులో విద్యాపరమైన సహాయ సహాకారాలు అందిస్తామని అన్నారు. వేల కోట్ల ఆస్తిపరులు, ప్రజా ప్రతినిధులు ఈ అనాధ బిడ్డలకుఆర్థిక సహాయం చేసి, మేమున్నామని భరోసా కల్పించి ఆదుకోవాలని అన్నారు. ముగ్గురు ఆడబిడ్డలు అనాధలు కావడం నా మనస్సు చలించింది అన్నారు. వీరి దాన హృదయానికి గ్రామస్తులు పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆలువాల పవన్, మీసాల మహేశ్, అందె శ్రీను, పూర్ణ నాగార్జున్, చంద్ర కాంత్, వరుణ్, జితేందర్ గోపీనాధ్, శ్రీకాంత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com