Logo
Date of Publish : 02 August 2020, 2:28 pm
Editor : Sake Naresh

జనసేనాని అడుగుజాడలలో జనసైనికులు

జనసేనాని అడుగుజాడలలో జనసైనికులు

       మానవత్వం మంటగలిసిన వేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని గన్నవరం నియోజకవర్గం సవరగూడెం గ్రామం లో కరోన మహమ్మరిని ఎదుర్కుంటున్న కుటుంబాలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా గ్రామంలోని కరోనా వచ్చిన బాధిత కుటుంబాలకు సొంత పార్టీ వాళ్ళే అంటరానితనంగా చూస్తు కనీసం రోజువారీ అవసరాలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామంలోని జనసైనికులుని ఫోన్ లో సంప్రదించారు. వెంటనే స్పందించిన జనసైనికులు ఒక వారానికి సరిపడా నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  జనసైనికులు చంద్రశేఖర్, జ్యోతి స్వరూప్, దినేష్, దుర్గ ప్రసాద్, రావేంద్ర కుమార్, సూర్య, రాజా, భరత్, చంటి, శ్రీనివాస రావు, ఆంజనేయులు, శంకర్, బాలాజి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com