నంద్యాల ( జనస్వరం ) : కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి రూ 10,000 /- ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి తెర్నెకల్ వెంకప్ప. అలాగే భవిష్యత్తులో మల్లికార్జున ఇద్దరి ఆడబిడ్డల (5,6 సంవత్సరాల) చదువులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు చంద్ర, బడేసబ్, మహానంది, అరవింద్, రవి, భాస్కర్, మారుతి, సుదీర్, గంగాధర్, ఉపేంద్ర, మహేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com