Logo
Date of Publish : 03 June 2023, 4:01 pm
Editor : Sake Naresh

72వ రోజు చేరిన మై ఫోర్స్ మహేష్ చేపట్టిన జనం కోసమే జనసేన పాదయాత్ర.

    మదనపల్లి ( జనస్వరం ) :  మై ఫోర్స్ మహేష్ గారు గత ఏడు రోజులుగా బికేపల్లి నందు ఇంటి ఇంటికి పాదయాత్రగా వెళ్లి వాళ్ళ సమస్యలు వాళ్ల బాగోగులు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో బికేపల్లి ప్రజలు కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు చరండి రోడ్డు సదుపాయాలు గత 15 సంవత్సరాలుగా ఏ పాలకపక్షం బికేపల్లి పైన దయ చూపలేదని చెప్పారు.....2004 లో ఏర్పడ్డ ఈ కాలనీకి ఇప్పటిదాకా తాగునీరు రోడ్లు చరండి లేకపోవడం బాధాకరం ప్రభుత్వమే ఇస్తున్న ఇండ్లకు కూడా మౌలిక సదుపాయాలు లేకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు ఈ సమస్యపై మై ఫోర్స్ మహేష్ గారు కలెక్టర్ మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లి దానిపైన పోరాటాలకు సిద్ధం కావాలని పోరాడడానికి నా వంతుగా నేను వెనకాడనని ఎలాంటి నిరసనలకైనా ప్రజల ముందుండి మౌలిక సదుపాయాలను సాధించుకుంటామని తెలియజేశారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com