Search
Close this search box.
Search
Close this search box.

72వ రోజు చేరిన మై ఫోర్స్ మహేష్ చేపట్టిన జనం కోసమే జనసేన పాదయాత్ర.

మై ఫోర్స్ మహేష్

    మదనపల్లి ( జనస్వరం ) :  మై ఫోర్స్ మహేష్ గారు గత ఏడు రోజులుగా బికేపల్లి నందు ఇంటి ఇంటికి పాదయాత్రగా వెళ్లి వాళ్ళ సమస్యలు వాళ్ల బాగోగులు తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో బికేపల్లి ప్రజలు కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు చరండి రోడ్డు సదుపాయాలు గత 15 సంవత్సరాలుగా ఏ పాలకపక్షం బికేపల్లి పైన దయ చూపలేదని చెప్పారు…..2004 లో ఏర్పడ్డ ఈ కాలనీకి ఇప్పటిదాకా తాగునీరు రోడ్లు చరండి లేకపోవడం బాధాకరం ప్రభుత్వమే ఇస్తున్న ఇండ్లకు కూడా మౌలిక సదుపాయాలు లేకపోవడం ఎంతవరకు సమంజసం అన్నారు ఈ సమస్యపై మై ఫోర్స్ మహేష్ గారు కలెక్టర్ మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లి దానిపైన పోరాటాలకు సిద్ధం కావాలని పోరాడడానికి నా వంతుగా నేను వెనకాడనని ఎలాంటి నిరసనలకైనా ప్రజల ముందుండి మౌలిక సదుపాయాలను సాధించుకుంటామని తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way