Logo
Date of Publish : 16 July 2020, 1:10 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీలోకి ఇతర కార్యకర్తల చేరిక

జనసేన పార్టీలోకి కార్యకర్తల చేరిక

జనసేన ప్రభుత్వం గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా ప్రజల్లో ఇంకా జనసేన పార్టీ మీద నమ్మకం ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పరాభవం పాలయినా, వెనువెంటనే ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రజల ముందుకు రావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గారు పవర్ కోసం రాలేదు ప్రశ్నించడం కోసం, ప్రజల కష్టాలను తీర్చడానికి వచ్చాడు అని మనం కూడా గమనిస్తున్నాం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే జనసేన పార్టీకి బలం పెరగడం చూస్తున్నాం. అది అధికార పక్ష, ప్రతిపక్ష వైఫల్యాలు కలసి రావడం కూడా ఓక అంశం. దానికి తోడు జనసేన పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు వెలికి తీయడం, పరిష్కారం చేయడం కూడా జనసేనకు ఒక బలమైన అంశం.  అనకాపల్లి మండలం దిబ్బ పాలెం గ్రామంలో జనసేన పార్టీ  అనకాపల్లి ఇంచార్జ్ శ్రీ పరుచూరి భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో కొందరు యువకులు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్న తనకు  తెలియపరచమని అనకాపల్లి ఇంచార్జ్ అయినటువంటి శ్రీ పరుచూరి భాస్కర్ రావు గారు చెప్పడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com