Logo
Date of Publish : 24 August 2020, 1:26 pm
Editor : Sake Naresh

తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులని విన్నవించిన ఇచ్చాపురం జనసైనికులు

తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులని విన్నవించిన ఇచ్చాపురం జనసైనికులు

      శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలంలో కేదారిపురం నుండి ముచంద్ర రహదారి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని గ్రహించిన జనసేన నాయకుడు తిప్పన దుర్యోధన రెడ్డి గారు సమస్యను ఇచ్ఛాపురం జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యని ఇచ్చాపురం జన సేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు గారు ఈరోజు M.P.D.O గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దానికి M.P.D.O గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యనే ఆర్ అండ్ బి దృష్టికి తీసుకొని వెళ్లి వీలైనంత తక్కువ సమయంలోనే సమస్య పరిష్కారం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన నాయకులు దాసరి రాజు గారు, దుర్యోధన రెడ్డి గారు ,శంకర్ రెడ్డి గారు బిజెపి నాయకులు రమేష్ గారు సంతోష్ గారు ,జన సైనికులు అఖిరా సాయి, రవి రెడ్డి మరియు ముచంద్ర కేదారిపురం బెన్నుగాపేట గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com