Logo
Date of Publish : 28 May 2022, 4:26 pm
Editor : Sake Naresh

మంత్రి RK రోజా పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన తిరుపతి జనసేనపార్టీ వీర మహిళలు

       తిరుపతి ( జనస్వరం ) : మంత్రి RK రోజా పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన విమర్శలకు ఘాటుగా  ప్రెస్ ముఖంగా స్పందించిన తిరుపతి జనసేనపార్టీ వీర మహిళలు. వారు మాట్లాడుతూ తనని గెలిపించిన నగిరిలో రోజా చేసిన అభివృద్ధి ఏంటో అందరికి తెలియజేయాలి. నగిరి ప్రజలను రోజాను మోసం చేస్తున్నారు. ఆమెను గడప కూడా తొక్కనీయడం లేదన్నారు. రోజా నువ్వు నోరు అదుపులో పెట్టుకో.. పవన్ కళ్యాణ్ నాయకుడే కాదని రోజా అన్న మాటలు హాస్యాస్పదంగా ఉంది.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన‌పార్టి ముందు ఉంటుంది.. ప్రజల పక్షాన పోరాడే పార్టి ఏదైనా ఉంది అంటే‌ అది కేవలం జనసేనపార్టీనే అని గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో గంటకు ఓ అత్యాచారం జరుగుతుంటే ఆపలేని వైసీపి జనసేన పార్టిపై మాట్లాడుతున్నారు. దిశ యాప్ పెట్టినా రాష్ట్రంలో అత్యాచారాలు అదుపులోకి రావడం‌ లేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపి అధికారం‌లోకి రాకపోతే రోజా ఎక్కడ ఉండేదో గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు రోజాకు లేదు. పవన్ కళ్యాణ్ న్ని దత్త పుత్రుడు అని అంటే రోజాకు మర్యాద లేదని హెచ్చరించారు. రోజా జగన్మోహన్ రెడ్డికి దత్త పుత్రిక.. అంబేద్కర్ పై గౌరవం ఉంటే, ఆయన ఆశయాలను వైసీపి అమలు చేయాలి.. విమర్శ అంటే విధాన పరంగా ఉండాలి కానీ దిగజారుడుగా ఉండకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆకేపాటి సుభాషిని, ఆకుల వనజ, కీర్తన, లతా, లక్ష్మి పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com