Logo
Date of Publish : 21 January 2024, 6:51 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో గుజరి దగ్ధం బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

    అనంతపురం ( జనస్వరం ) : నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ రోడ్డులో ఉన్న గుజిరి షాప్ లో ఆదివారము తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అనంతపురము జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్ వెంటనే బాధితులను పరామర్శించి సంఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా సహాయ కార్యదర్శి అవుకు విజయకుమార్, నాయకులు పవనిజం రాజుకు సూచించారు. అనంతరం ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి గుజిరి షాపు యజమాని లలిత గారిని పరామర్శించి, మీకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ.80 లక్షల వరకు నష్టం సంభవించిందని ఆమె వాపోయారు. జనసేన నగర అధ్యక్షులు  పొదిలి బాబురావు గారు మాట్లాడుతూ... ప్రభుత్వం మానవత దృక్పథంతో బాధితులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com