Logo
Date of Publish : 27 July 2020, 1:33 pm
Editor : Sake Naresh

నాసిరకపు పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

నాసిరకపు పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

     వైసీపీ అధికార ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి నాసికరమైన పనులు చేస్తున్నారు. ఈ పనుల వల్ల ప్రజల ప్రాణాల మీదకు ముప్పు వస్తోంది. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం సీతానగరం వంతెనమరమ్మతులు ఇటీవలే చేసినప్పటికీ, వంతెన పైకొత్తగా ఏర్పాటు చేసిన గడ్డరు ఒకటి అకస్మాత్తుగా క్రిందపడి పెను ప్రమాదం తప్పిందని, దీనికి సంబంధించిన అధికారులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పనుల్లో నాణ్యత లేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు.  సీతానగరం వంతెన మరమ్మత్తులకు దాదాపు 1 కోటి 69 లక్షలు రూపాయలకు పైనే ఖర్చు చేసారు. కానీ నాణ్యత శూన్యం, పైన ఉన్న ఐరన్ రాడ్డు హఠాత్తుగా కింద పడింది, ఆ దేవుడు దయవల్ల ఎవరికీ ఏమి కాలేదు. ఒకవేళ ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు, కాంట్రాక్టరా? లేకపోతే ప్రభుత్వం?  బ్రిడ్జి పై వేసిన స్లాబ్ కూడా అప్పుడే గుంతలు పడుతున్నాయ్, బ్రిడ్జి ఓపెన్ చేసినప్పుడు దాదాపు 20 సంవత్సరాలు చూడక్కర్లేదు అని సంబంధిత అధికారులు అన్నారు కదా మరి ఇదేమిటి కనీసం 2 నెలలు కూడా అవ్వలేదు అని పార్వతీపురం నియోజకవర్గం ఇంచార్జ్ గౌరీ శంకర్, జనసైనికులు రెడ్డి కరుణ, చందక అనీల్ ప్రశ్నించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com