గజపతినగరం ( జనస్వరం ) : నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ పార్టీ కార్యాలయం నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికులకు, మెగా అభిమానులకు మన పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, ప్రకటించే స్థానాల కంటే, పవన్ కళ్యాణ్ గారు గురిపెట్టిన లక్ష్యాన్ని చూడాలని కోరారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం పని చేయాలి అని నాయకులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు డా.రవికుమార్ మిడతాన, వీరమహిళ దుర్గ, గజపతినగరం నాయకులు కలిగి పండు, శ్రీను, లక్ష్మణ, రాంబాబు, ఏర్ని నాయడు, బాలు, ఆదినారాయణ, అప్పారావు, బాలకృష్ణ, గౌరీ నాయడు, మహేష్, హేమ సుందర్, ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com