Logo
Date of Publish : 26 July 2021, 3:49 pm
Editor : Sake Naresh

లింగాల మున్నేటి వంతెనను ఎత్తులో నిర్మించాలి : జనసేన నాయకులు బాడీశ మురళీకృష్ణ

         జగ్గయ్యపేట,  (జనస్వరం)  :  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల మున్నేరు వంతెనను ఎత్తులో నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ ఎగువున కురుస్తున్న తేలికపాటి వర్షాలకు కూడా వంతెన దిగువగా ఉండటం వలన వరదనీరు వంతెన మీద నుంచి ప్రవహించడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, అదే విధంగా తెలంగాణ నుండి ఆంధ్రకు ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ వంతెనను త్వరతిగతిన నిర్మాణం చేపట్టాలని అదే విధంగా ఇంతకు ముందు వచ్చిన వరదలకు వంతెన రహదారి పూర్తిగా కొట్టుకొని పోయి గుంతలు ఏర్పడటంతో రాత్రి వేళలో ప్రయాణం చేసే వాహనదారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని మునేటి వంతెన నిర్మాణాన్ని ఎత్తులో నిర్మించాలని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెగండ్ల వెంకటరామయ్య, తునికిపాటి శివ, తులసి బ్రహ్మమ్, మాధవరావు, గోపిచారి, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com