Logo
Date of Publish : 19 November 2025, 8:57 pm
Editor : Sake Naresh

పూసపాటిరేగ మండలంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమం

కుమిలి, అక్టోబర్ 19, (జనస్వరం) : కుమిలి గ్రామం, పూసపాటిరేగ మండలంలో నిర్వహించిన “పొలం పిలుస్తోంది” కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. ఆమె పంటల పరిస్థితి, నీటి వనరులు, ప్రకృతి ఆధారిత వ్యవసాయం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వ్యవసాయాన్ని లాభదాయక దిశగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను రైతులకు వివరించారు. రైతు సంక్షేమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మాధవి, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిచేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com