Logo
Date of Publish : 11 January 2021, 10:43 am
Editor : Sake Naresh

మరణించిన జనసైనికుడి కుటుంబానికి రూ. 65,000 ఆర్థిక సహాయం

               గత వారం కర్లపాలెం మండలం గణపవరంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన మన జనసైనికుడు అంకిరెడ్డి శేషగిరి గారి మృతికి ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తూ బాపట్ల జనసేన క్రియాశీలక నాయకుల తరపున రూ.15000/- నగదు మరియు కృష్ణ ఇక్కుర్తి గారి ద్వారా USA ప్రవాస జనసైనికులు పంపిన రూ.50000/- చెక్కును బాపట్ల జనసేన పార్టీ తరపున శేషగిరి గారి పెదకర్మ రోజున జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ క్రియాశీలక నాయకులు మరియు కర్లపాలెం మండల క్రియాశీలక నాయకుల చేతుల మీదుగా వారి కుటుంబానికి అందచేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ క్రియాశీలక నాయకులు గుంటుపల్లి తులసి కుమారి గారు, నామన వెంకట శివన్నారాయణ గారు, జనసేన బాపట్ల పట్టణ క్రియాశీలక నాయకులు ఉస ప్రసాద్ గారు, కొట్రా మణికంఠ గారు, డేగల అజయ్ కుమార్ గారు, పసుపులేటి మహేష్ గారు, జనసేన కార్య నిర్వాహక సభ్యులు తోట సాయి కుమార్ గారు, జనసేన కర్లపాలెం మండల క్రియాశీలక నాయకులు జిడుగు మాధురి గారు, చిలకల సురేంద్ర గారు, గణపవరం గ్రామ జనసేన నాయకులు గొట్టిపాటి శ్రీకృష్ణ గారు, దేవి రెడ్డి వెంకట శివ గారు, అంకిరెడ్డి సుధీర్ గారు, అంకిరెడ్డి భీమేశ్వరరావు గారు, జనసేన పిట్టలవానిపాలెం క్రియాశీలక నాయకులు మలిశెట్టి వెంకట గోపి గారు, మరియు నల్లమోతు వారి పాలెం క్రియాశీలక నాయకులు సాయినా రాంబాబు గారు, B వెంకటేష్ గారు, తదితర,జనసైనికులు హాజరు కావడం జరిగినది


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com