Logo
Date of Publish : 23 October 2020, 3:55 pm
Editor : Sake Naresh

కరోనాతో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబానికి రూ. 50,000 ఆర్థిక సాయం అందించిన తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్

కరోనాతో మరణించిన దుర్గాప్రసాద్ కుటుంబానికి రూ. 50,000 ఆర్థిక సాయం అందించిన తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ 

               తాడేపల్లిగూడెం నియోజకవర్గం జువ్వలపాలెం కి చెందిన జనసైనికుడు వట్టిపులుసు దుర్గాప్రసాద్ కరోనాతో అకాల మరణం చెందటం వల్ల దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సహాయంగా 50,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసి, ఆ కుటుంబానికి నేనున్నాను అని మనోధైర్యాన్ని ఇచ్చిన తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com