Logo
Date of Publish : 18 September 2020, 10:40 am
Editor : Sake Naresh

అక్రమ హౌస్ అరెస్ట్ లతో వాస్తవాలని దాచి పెట్టలేరు… జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమర్

అక్రమ హౌస్ అరెస్ట్ లతో వాస్తవాలని దాచి పెట్టలేరు... జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమర్

                       గత నెల రోజులుగా రాష్ట్రంలో హిందు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు, అంతర్వేదిలో చోటు చేసుకున్న లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటనకి సంబంధించి సందర్శించటానికి వెళ్లిన బీజేపీ జనసేన నాయకుల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా బీజేపీ చలో అమలాపురంకి పిలుపునివ్వగా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ గారిని గత రాత్రి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నేటి మధ్యాహ్నం 2 గం.లకు ప్రాంతంలో విడుదల చేయటం జరిగింది. అనంతరం ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ ఛలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు నాకు హౌస్ అరెస్ట్ వారంటీ జారీ చేయటం జరిగింది అని, ప్రశ్నించే వారిని అక్రమంగా నిర్బంధించి వాస్తవాలని దాచిపెట్టలేరు అని, అక్రమ కేసులు అక్రమ నిబంధనలతో ప్రజాస్వామ్యం ఎం చేస్తున్నారు అని, వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను, దోపిడీలను అడ్డుకోవటం మానేసి, న్యాయం కావాలి అని అడుగుతున్న జనసేన, బీజేపీ నాయకులని, ప్రజలను హౌస్ అరెస్ట్ లు చేస్తుంది ఈ ప్రభుత్వం అని, ఈ అక్రమ హౌస్ అరెస్ట్ లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని జనసేన పార్టీ హెచ్చరిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com