Logo
Date of Publish : 10 November 2021, 12:24 pm
Editor : Sake Naresh

సింగరేణి కార్మికుల మృతి బాధాకరం : జనసేనపార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్

    తెలంగాణ, (జనస్వరం) : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ సింగరేణి SRP3 బొగ్గు గనిలో మొదటి షిఫ్ట్‌ నిర్వహిస్తుండగా పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు అనే వార్త నన్ను చాలా బాధకి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకి జనసేన పార్టీ తెలంగాణ తరపున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారితో పాటు పనిలో ఉన్న మిగతా కార్మికులకి గాయాలు అయ్యాయి. వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ జనసేనపార్టీ తరుపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com