Logo
Date of Publish : 13 February 2024, 11:01 pm
Editor : Sake Naresh

యువత ఉజ్వల భవిష్యత్తు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనతోనే…

     అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 30వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 3వ డివిజన్ నిర్మలానంద నగర్ నందు పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏ ఒక్క నిర్ణయాన్ని స్థిరంగా తీసుకోకుండా ఎక్కడా పరిశ్రమలను అభివృద్ధి చేయకుండా యువతకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసారని అంన్నారు. జగన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ను గంజాయి వనంగా మార్చి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలంతా ఆలోచించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర అభివృద్ధి బాధ్యత, యువత ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుంటారని.. అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో మురుగు కాలువల సమస్య,దోమల బెడద,మంచి నీటి సమస్య అధికంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com