Logo
Date of Publish : 27 August 2023, 1:08 pm
Editor : Sake Naresh

పంతం నానాజీ గారికి ఘన స్వాగతం పలికిన కరికాల వీర మహిళలు

      కాకినాడ ( జనస్వరం ) : జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా నేడు కరప మండలం గొర్రిపూడి గ్రామం లో స్థానిక నాయకులు, అనుకుల రాంబాబు, పుణ్యమంతుల అన్నవరం, గండి యారీష్, నల్లే ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుకోవడానికి చిన్న వీధి, బసవేశ్వర స్వామి గుడి వీధి, మెయిన్ స్కూల్ వీధి ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళిన జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీగారు.. ఆ ప్రాంత ప్రజలు బీసీపేట లో స్మశాన వాటిక లేదని స్థానికులు ఇంటింటికి చందాలు వేసుకుని స్మశానం నిర్మాణం చేసుకుంటున్నామని, ప్రభుత్వ సహకారమ్ లేదని,. ఇదివరకు పంచాయతీ ద్వారా చేపల మార్కెట్ నిర్వహించడం జరిగేదని ఇప్పుడు లేదని, అప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు నియలం గా మారిందని, పశువుల ఆసుపత్రి ఇదివరకు ఉండేదని, ఇప్పుడు లేదని,నిధులు లేవని సచివాలయం, RBK, సెంటర్ ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారని, RBK సెంటర్ వల్ల రైతులకి ఎటువంటి ఉపయోగం లేదని, రోడ్లు సరిగా లేవని, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సదుపాయాలు లేవని, విద్యుత్ సబ్ స్టేషన్ శాంక్షన్ అయి నాలుగు సంవత్సరాలు అయిన ఇంకా బేస్మెంట్ స్థితి లోనే ఆగిపోయింది అని,, నిరూపయోగం గా ప్రభుత్వ వాటర్ ప్లాంట్ ఉందని తెలిపారు. సమస్యలు పరిష్కారం కై అధికారుల ఫై ఒత్తిడి తీసుకువస్తామని నానాజీ  ప్రజలకి తెలిపారు.. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com